అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు మంత్రి వట్టి వసంత కుమార్ చెప్పారు. కరువుపై ప్రభుత్వ అలసత్వంపై అంతకు ముందు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశఆయి. కరవు సహాయక చరయ్లు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వెంటనే కరవు మండలాలను ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications