అసెంబ్లీ: ఎస్సీలుగా దళిత క్రైస్తవులు

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానం హిందువులకు వ్యతిరేకమని, ఇది మతమార్పిడులను ప్రోత్సహిస్తుందని బిజెపి సభ్యుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. దళిత ముస్లింలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని మజ్లీస్ కోరింది. అన్ని పార్టీలు మద్దతు తెలిపితే మజ్లీస్ విజ్ఞప్తిని తీర్మానంలో చేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications