ఉగ్రవాది కాల్పులు: ఒకరి మృతి

ఉగ్రవాదిగా అనుమానిస్తున్న బల్బీర్ సింగ్ భూట్నా పోలీసులు లగేజీని తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే రైలు దిగి కంపార్ట్ మెంటే చాటు నుంచి పోలీసులపైకి కాల్పులు జరిపాడు.ఎదురుకాల్పుల తర్వాత పోలీసులు భూట్నాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న ఒక మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన హెడ్ కానిస్టేబుళ్లను కరణ్ పాల్ సింగ్, నరంజన్ సింగ్ లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications