టిటిడి లొల్లిపై వైయస్ సీరియస్

తిరుపతి కోదండరామస్వామి ఆలయంలోని నగల తాకట్టు వ్యవహారం ప్రభుత్వానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఆలయాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సంధించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ వ్యవహారం శుక్రవారం శాసనసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖరరెడ్డి పాలకమండలి సభ్యులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications