అక్రమ ప్రాజెక్టులపై టిడిపి ధర్నా

పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై, దేవాదాయ శాఖ అవినీతిపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ ను కోరారు. అవసరమైతే శాసనసభా సమావేశాలను సాయంత్రం వరకు పొడిగించాలని ఆయన విజ్ఝప్తి చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగుస్తున్నాయి.












Click it and Unblock the Notifications