స్వైన్ ఫ్లూ మృతి: మరో విషాదం

ఇదిలా ఉంటే, స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ప్రసాద్ స్వైన్ ప్లూతో మరణించినట్లు నిర్ధారణ కాలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్వైన్ ఫ్లూపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పూణే నుంచి నగరానికి వస్తున్న వారి నుంచి ఇక్కడ స్వైన్ ఫ్లూ వ్యాపిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications