వైయస్ జగన్ తో డిఎస్ భేటీ

సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, తదితరులు కూడా వైయస్ జగన్ ను పరామర్సించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ ను పరామర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెసును బలోపేతం చేశారని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తాను పది రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నానని, అందుకే వెంటనే రాలేకపోయానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications