కొన్ని విషయాలు తెలిశాయి: త్యాగి

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం సముద్ర మట్టానికి 355 కిలోమీటర్ల ఎత్తులో జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘటనకు సంబంధించి స్థానిక ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాక్ పిట్ వాయిస్ రికార్డు ను ఢిల్లీలో డీకోడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమకు కీలకమైన ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు. కాక్ పిట్ వాయిస్ రికార్డు ద్వారా కొన్ని విషయాలు తెలిశాయని, దాన్ని అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోను డిజిసిఎ బృందం తీసుకుంది.












Click it and Unblock the Notifications