కెవిపిపై వ్యాఖ్య సరి కాదు: రోశయ్య

వచ్చే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డి. శ్రీనివాస్ చెప్పారు. ధరల అదుపునకు పార్టీ తరఫున కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సలహాదారులు ఉండాలా, వద్దా అనే విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, అది ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన అన్నారు. పని చేయని జిల్లా కోఆర్డినేటర్లను మార్చివేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications