మంచి నీళ్లు ప్రాణాలు తీశాయి

అంతకు ముందు ఆ కుండలోని నీటిలో విషగుళికలు కలిపి పొలానికి పిచికారి చేశారు. తర్వాత నీటితో కుండను నింపారు. ఇది తెలియక వారు ఆ నీరు తాగారు. వెంటనే అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎనిమిది మందిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మరణించారు.












Click it and Unblock the Notifications