చంద్రబాబుకు మొయిలీ హితవు

కేంద్ర ప్రభుత్వం ఆందించే వేయి కోట్ల రూపాయలు తొలి విడత సహాయం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వంలోని ప్రభుత్వం వరద సహాయక చర్యల్లో సమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశంసించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, అందించిన సాయం ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనవసరమైన విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications