జగన్ ను హైకమాండ్ చేతిలో పెట్టండి: యాష్కీ

సంపన్నశ్రేణి జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరారు. ఉద్యమం ఉధృతం కాక ముందే జీవోను ఉపసంహరించుకోవడం మంచిదని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.4 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారిని సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)గా పరిగణించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు వర్తింప చేయకూడదంటూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.












Click it and Unblock the Notifications