కర్నాటకకు బయలుదేరిన రోశయ్య

ఆ తర్వాత బెంగుళూర్ నుంచి పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి హైదరాబాద్ చేరుకుట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తిలో ఆయన సత్యసాయి బాబాను దర్శించుకుంటారు.












Click it and Unblock the Notifications