అరుణాచల్ ప్రదేశ్ సిఎల్పీ నేతగా ఖాండూ

కొత్తగా ఎన్నికైన 42 మంది శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా తమ నేతగా ఖాండూను ఎన్నుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. సిఎల్పీ సమావేశానికి ఎఐసిసి పరిశీలకులుగా లూజిన్హో ఫెలీరో, వి నారాయణ సామి హాజరయ్యారు. ఖాండూను తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని సిఎల్పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేసింది. సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.












Click it and Unblock the Notifications