మరోసారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భారత బలగాలు ఎదురు కాల్పులు జరపలేదు. పాకిస్తాన్ నుంచి పదిన్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోయాయి. పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన భారత జవాను ఓం బహదూర్ సింగ్ ను ఆస్పత్రికి తరలించారు. జమ్మూ డివిజన్ లోని కతురా అంతర్జాతీయ సరిహద్దు వద్ద అనుమానాస్పద కదలికలను గమనించి భారత బలగాలు కాల్పులు జరిపాయి.












Click it and Unblock the Notifications