కెసిఆర్ కు సెంట్రల్ జైల్లో విశ్రాంతి: టిజె వెంకటేష్

వరద బాధితులను ఆదుకునే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నేరుగా ప్రజలను కలవాలని ఆయన సూచించారు. బాధితుల కోసం వారిచ్చే సహకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనకు చేరితే ఆశించినంత ప్రయోజనం చేకూరడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వరద బాధితులకు దాని వల్ల ఆలస్యంగా సహాయం అందుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications