హరీష్ సహా తెరాస నేతల అరెస్టు

కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా హుడా తెలంగాణలోని భూములను వేలానికి పాల్పడుతోందని తెరాస నాయకుడు హరీష్ రావు విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు కట్టించాల్సిన హుడా భూముల వేలానికి దిగడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు వేయి కోట్ల రూపాయల విలువ చేసే భూములను వేలం వేసిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications