కీడా, మేలా జగన్ ఆలోచించుకోవాలి: విహెచ్

కొండా సురేఖ రాజీనామా విషయం ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని ఆయన అన్నారు. వారి గురించి ఏమీ మాట్లాడుకుండానే చంపేస్తామంటున్నారని, ఏమైనా మాట్లాడితే వెనక నుంచి పొడుస్తారని, తాను వారి గురించి మాట్లాడదలుచుకోలేదు పొడిపించుకోదలుచుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications