తెలియకుండానే మృత్యువులోకి వైయస్సార్

ప్రమాదం సంభవించబోతున్నట్లు పైలట్లకు కూడా తెలియలేదని ఆ పత్రిక రాసింది. హైదరాబాద్, చిత్తూరు మధ్య తాము మార్గం తప్పిపోయామని కూడా పైలట్లు గుర్తించలేదని, తాము గమ్యం వైపే వెళ్తున్నామని అనుకున్నారని ఆ వార్తాకథనం సారాంశం. వర్షం కారణంగా ఎదురుగా ఉన్న కొండ పైలట్లకు కనిపించలేదని, మార్గం సాఫీగానే ఉందని భావించారని అంటున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ 259 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు.
వైయస్సార్ మృతిపై జరుగుతున్న దర్యాప్తు ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. హెలికాప్టర్ లో 2 గంటల 45 నిమిషాలకు సరిపడే ఇంధనం మాత్రమే ఉంది. చెన్నై రాడార్ కు హెలికాప్టర్ నుంచి సంకేతాలు ఉదయం 9 గంటలకు 13 నిమిషాలకు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంల పైలట్లు మౌనంగా ఉన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి సేద తీరుతుండడం వల్ల వారు సాధారణ విషయాలు కూడా మాట్లాడుకోలేదని చెబుతున్నారు. క్యాబిన్ లో పూర్తి నిశబ్దం అలుముకున్నట్లు సివిఆర్ ను డీకోడ్ చేసిన తర్వాత తేలింది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications