జర్నలిస్ట్ ప్రభాస్ జోషి హఠాన్మరణం

పత్రికారంగంలో గాంధేయ విలువలను కాపాడేందుకు జోషి ఎనలేని కృషి చేశారు. అంతేకాక హిందీ జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్, ఛంఢిఘర్, ఢిల్లీ విభాగాలకు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. జోషి అకాల మృతికి హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా, ముఖ్యమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications