కలుషితాహారం: 50 మందికి అస్వస్ధత

103 మంది విదార్ధులు ఉన్నారు. మొదటి బ్యాచ్‌లో 60 మంది విద్యార్ధులు టిఫిన్ తిన్నారు. వారు తిన్న దానిలో మృతి చెందిన కప్ప కనిపించినట్లు చెప్పారు. వెంటనే 50 మందికి వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications