పివి ఎక్స్ ప్రెస్ వే పై తొలి ప్రమాదం

హైదరాబాద్‌: పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై తొలి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న మూడు కార్లు అదుపు తప్పి బోల్తా పడడంతో నూతనంగా ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌ వేపై తొలి ప్రమాదం సంభవించినట్లైంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే కు అక్టోబర్ 19 న ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం 11.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దేశంలో అతి పొడవైన ఫ్లైవోవర్ మార్గం. శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లే మార్గమిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+