సోనియా గాంధీకి నిక్కచ్చిగా చెప్పిన రోశయ్య

అంతకు ముందు రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కరువు నిధులు ఇవ్వాలని కోరినట్లు, అలాగే మిగిలిన 500 కోట్ల రూపాయల కరువు నిధిని విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సోనియాగాంధీ అధ్యక్షతన కోర్ కమిటీ జరుగుతుందని చిదంబరం చెప్పినట్లు రోశయ్యపేర్కొన్నారు.












Click it and Unblock the Notifications