వైయస్ జగన్ జగడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

రాజీవ్, సోనియా గాంధీలకు వైయస్ ఆర్ ఎంత విధేయుడుగా ఉన్నారో, ఇప్పుడు వైయస్ జగన్ కూడా అదే విధేయతను చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలలో 80 శాతం మంది కాంగ్రెస్ కి చెందిన వారున్నందునే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తో పొత్తుపై విభేదించామన్నారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.












Click it and Unblock the Notifications