తెరాస పటిష్టతకు కెసిఆర్ దీక్ష: యాష్కీ

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్, సికింద్రాబాద్ బహిరంగ సభల్లో తెలంగాణ అంశానికి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాస పార్టీ నిబంధనల పరిధిలో పనిచేస్తుంటే తాను పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications