ఆంధ్రా రాజకీయాల్లో మైనింగ్ మాఫియా: కారత్

మైనింగ్ మాఫియా ఇంత వరకు రాజకీయాల వెలుపల ఉండి తమ కార్యకపాలు సాగించేదని, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించిందని, కర్నాటక బిజెపి రాజకీయాలు అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ మావోయిస్టులతో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. మావోయిస్టులు తమ కార్యకర్తలను విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తే ఎవరికి నష్టమో మావోయిస్టులు ఆలోచించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications