సచివాలయ ముట్టడి: బస్సులకు బ్రేక్

ఆర్టీసి కార్మికుల సచివాలయ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు సమాయత్తమై ఉన్నారు. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించారు. కార్మికుల ఆందోళనకరంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications