బంజారా హిల్స్ లో చిరంజీవి, జూబ్లీ హిల్స్ లో పవన్

ప్రముఖ నటుడు యువరాజ్యం అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూబ్లి హిల్స్ డివిజన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లి హిల్స్ లో ఎక్కువగా సినీ ప్రముఖులు ఉంటారు. ఈ డివిజన్ పరిధిలో దాదాపు ఇరవై ఏడువేల మంది ఓటర్లుఉన్నారు. అతితక్కువ మంది ఓటర్లు కలిగిన డివిజన్ గా జూబ్లి డివిజన్ ను చెప్పుకోవచ్చు. పోలింగ్ మొదలైన మొదటి గంటలో కేవలం 15 -20 మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications