నగ్న చిత్రాలతో వేధించిన కార్తీక్ పై కేసు

హైదరాబాదులో అధ్యాపకురాలిగా పనిచేసిన సమయంలో విద్యార్థిగా పరిచయమైన కార్తీక్, ఆ తర్వా త వ్యాపార భాగస్వామిగా మారాడని తెలిపింది. కార్తీక్ విజయవాడ వచ్చినప్పుడు తన ల్యాప్‌టాప్ వినియోగించుకునేవాడనీ, మెయిల్ సెట్టింగ్‌ను మార్చి అతని మెయిల్‌కు కనెక్ట్ చేశాడనీ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు కార్తీక్ పై టీజింగ్, బెదిరిపుంలకు పాల్పడుతున్నట్లుగా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచవరం ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications