దాచేపల్లి ఘటనలో ఐదుగురి సస్పెన్షన్

గుంటూరు జిల్లా దాచేపల్లి నారాయణపురంలోని ఓ ఇంట్లో నవంబర్ 15వ తేదీన పేలుడు సంభవించి 13 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. బూర్ల వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు జిలిటెన్ స్టిక్స్ కు వ్యాపించి మంటలు ఎగిసిపడి ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి పది ఇళ్లు నేలమట్టాయ్యాయి.












Click it and Unblock the Notifications