పార్లమెంటు ముందు లిబర్హాన్ నివేదిక

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. నివేదిక అంశాల లీక్ పై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం చెలరేగడంతో మంత్రివర్గం మంగళవారం అత్యవసరంగా సమావేశమై పార్లమెంటుకు సమర్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన అంశాలను ప్రభుత్వం పత్రికలకు లీక్ చేస్తోందని బిజెపి సోమవారం మండిపడింది.












Click it and Unblock the Notifications