మెదక్ ఎస్పీ ఆఫీసు ముట్టడిస్తాం: విజయశాంతి

కేసీఆర్ ప్రకటనలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, తెలంగాణతో పాటు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెచ్చిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసుశాఖను ఆదేశించారు. కేసీఆర్ దీక్ష విషయంలో నిర్ణయాన్ని జిల్లా పోలీసు శాఖకే అప్పగించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications