ప్రత్యేక తెలంగాణ ఆందోళన ఉద్ధృతం, హింసాత్మకం

వరంగల్‌లో ఓ ఆర్టీసీ, రెండు ప్రైవేటు బస్సులను ధ్వంసం చేశారు. కరీంనగర్లో వాటర్ ట్యాంక్‌లు ఎక్కి తెలంగాణ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించి అనంతరం దగ్థం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బస్స్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. మొత్తంమీద తొలిరోజు బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజాప్రతినిధుల ఆస్తులకు భారీగానే నష్టం వాటిల్లింది.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications