తెలంగాణ ఎఫెక్ట్: ఐపిఎస్ అధికారి రవీంద్ర బదిలీ

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓయులోని విద్యార్థుల రిలే నిరాహార దీక్షల టెంట్లను పీకేశారు. ఆర్ట్స్ కళాశాల లోపలికి ప్రవేశించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.












Click it and Unblock the Notifications