అందరూ కలిసుండాలనేదే అభిలాష: సిఎం

రాష్ట్ర పరిస్థితిపై కమిటీ వేసిన తర్వాత అది మనకు సంబంధించిన విషయం కాదని, అందువల్ల అందరూ కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ కమిటీకి నేతృత్వం వహించిన మీరు విధివిధానాలపై మొయిలీ, చిదంబరంతో మాట్లాడుతారా అని అడిగితే ఇప్పుడు మీకు చెప్పి విషయాలు మీడియాలో చూసుకోండి అని నన్ను చిదంబరంతో అనమంటారా అని ఆయన ఎదురుప్రశ్న వేశారు.












Click it and Unblock the Notifications