వీరప్ప మొయిలీతో రోశయ్య భేటీ

కాగా, అంతకు ముందు ముఖ్యమంత్రి రోశయ్యను తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కలుసుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య తదితురులు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. వీరప్ప మొయిలీతో భేటీలో ముఖ్యమంత్రి రోశయ్య వెంట కేంద్రం మంత్రి పళ్లంరాజు కూడా ఉన్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పి. చిదంబరంతో, సిపి జోషీతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications