నెల్లూరు చోరీ కేసులో నలుగురు అరెస్టు

శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దినేష్ ను పట్టుకున్నారు. శ్రీనివాసరావు కుమారుడైన దినేష్ దుకాణం మారు తాళాలు తయారు చేసి వాటి సాయంతో దుకాణం తెరిచి చోరీ పాల్పడినట్లు తెలుస్తోంది. అతనికి సహకరించిన అతని బావమరుదులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దినేష్ హైదరాబాద్ లో ఉంటాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడని అంటారు. దాంతో అప్పులు చేసి వాటిని తీర్చడానికి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications