మేం అలా చేయడం లేదు: పొన్నం

న్యాయవాదులపై దాడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని కాంగ్రెసు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఖరి చెప్పాలని డిమాండ్ చేసిన పాపానికి తెలంగాణ న్యాయవాదులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని, ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ విషయంలో తామెలా వ్యవహరించాలో నిర్ణయించుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications