నగర ప్రజల అభిప్రాయం వినాలి: దానం

కాగా, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఇప్పటికే కసరత్తు చేశారు. నిపుణులు, మేధావులతో చర్చించిన వారు నివేదికను రూపొందించారు. దానిపై పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, మంత్రుల సంతకాలు కూడా సేకరిస్తున్నారు. ఆ నివేదికపై సంతకాలు చేయడానికి ముగ్గురు శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు సంతకాలు చేయలేదు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్, రాజనర్సింహ దానిపై సంతకాలు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. సంతకాలు చేయడానికి నిరాకరించిన శాసనసభ్యుల్లో విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications