తెలంగాణ జెఎసి పునీతమైంది: కెటిఆర్

తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే వారి కుటుంబ సభ్యుల పరామర్శకు చంద్రబాబు వెళ్లలేదని, కానీ కర్నూలు వరద బాధితుల పరామర్శకు మాత్రం వెళ్లారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలపై బురద కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications