వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిబాల్ ను అడ్డుకున్న తెలంగాణ విద్యార్థులు

విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కపిల్ సిబాల్ విసీల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కపిల్ సిబాల్ మీడియా సమావేశానికి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.