పాక్ ఆత్మాహుతి దాడిలో పది మంది మృతి

స్వాత్ లోని మింగోరాలో ఆత్మాహతి దళ సభ్యుడు చెక్ పోస్టుపై దాడి చేశాడు. ఈ చెక్ పోస్టులో పోలీసులు, సైనికులు ఉంటున్నారు. మృతి చెందిన పది మందిలో ఇద్దరు భద్రతాధికారులుంటున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఆ దాడితో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. దుకాణాలను, హోటళ్లను మూసేశారు.












Click it and Unblock the Notifications