ప్రకాశం జిల్లా: ప్రమాదంలో 4 గురు మృతి

జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ప్రత్యే క విభాగాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీసుశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. చివరకు మోడల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు, త్రీటౌన్ పోలీ సుస్టేషన్ ప్రతిపాదనలు కూడా బుట్టదాఖల య్యాయి. గుంటూరు రేంజి పరిధిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు పట్టణాల్లో ఉన్న అన్ని పోలీసుస్టేషన్లలో లా అండ్ ఆర్డర్ ఎస్సైతోపాటు ప్రత్యేకంగా క్రైం ఎస్సైలు కూడా ఉన్నారు. క్రైం ఎస్సైకి లా అండ్ ఆర్డర్‌కు సంబంధించి ఎటువంటి డ్యూటీలు ఉండవు. కేవలం దొంగల పాలైన ఆస్తిని రికవరీ చేయడమే అతని విధి. ఈయన కింద పనిచేసేందుకు దొంగతనాలపై అవగాహన ఉన్న కానిస్టేబుళ్లను నియమిస్తారు. వీరు కనీసం బందోబస్తుకు కూడా వెళ్లరు.












Click it and Unblock the Notifications