కర్నూలు జిల్లాలో కర్నాకటవాసులు మృతి

కర్నాటకకు చెందినవారు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలులోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితులు అపస్మారక స్థితిలో ఉన్నారు. నాగలాపురం పోలీసులు, కర్నూలు సిఐ జనార్దన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications