వైయస్సార్ స్కీమ్స్ కొనసాగుతాయి: డిఎస్

రోశయ్య ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అందుకు అవసరమైన వనరులను సమీకరించుకుంటుందని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి తాను పార్టీపరంగానే నివేదిక సమర్పిస్తుందని, పార్టీ విధానానికి అనుగుణంగానే తన నివేదిక ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications