ప్రజాసమస్యలను విస్మరించవద్దు: జగన్

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహిళా లోకానికి చేస్తున్న కృషి మరువలేదని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం అందరం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాభిమానంతోనే భారతి రెండోసారి గెలిచారని చెప్పారు.
దివంగత వైయస్ ను గుర్తుకు తెచ్చే విధంగా జగన్, అందరినీ పేరుపేరునా పలకరించారని భారతి తెలిపారు. జగన్‌ను కలిసిన వారిలో గ్రేటర్ కాంగ్రెసు ఎస్టీసెల్ చైర్మన్ బి బాబానాయక్, ప్రధాన కార్యదర్శి సి.రాములుచౌహాన్, రతన్ సింగ్ తదితరులున్నారు.












Click it and Unblock the Notifications