సెభాష్ చిరంజీవి: లగడపాటి ఆనందం

"దీనిపై హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీలు తప్ప మిగతా 40 మందితో మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పటికైనా చిరంజీవి చెప్పిన మాట వినాలి. అసెంబ్లీలో చర్చ జరగకుండా తీర్మానాన్ని ఆమోదించడం వల్ల 22 జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న విషయం చెప్పడానికి వీలులేకపోయింది. ఢిల్లీలోని కానిస్టేబుల్ పోస్టులకు దేశంలోని అన్నిరాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాంటిది హైదరాబాద్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్రంలోని వారికి అవకాశం ఇవ్వకపోతే ఎలా?" అని ప్రశ్నించారు. తెలుగు మాండలికాలు, సంస్కృతి, పండగల మీద శ్రీకృష్ణ కమిటీకి నాలుగో నివేదిక ఇచ్చినట్లు లగడపాటి రాజగోపాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications