మంత్రులనా? మందలించానా? లేదే: రోశయ్య

కాగా సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు తనను ఆవేదనకు గురిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను అడ్డుకోవటం ఏమాత్రం సరికాదన్నారు. దీనివల్ల ప్రజా సమస్యలపై న్యాయం చేయలేకపోతున్నామన్నారు. టీడీపీ నిబంధనలకు నీళ్లు వదిలి సభను సజావుగా నడిపించేందుకు సహకరించటం లేదని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications