జగన్ యాత్రపై ప్రభుత్వమే చెప్పాలి: డిఎస్

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున ఎఐసిసియే నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాను నివేదిక సమర్పిస్తే అపోహలకు దారి తేసే అవకాశం ఉందని, అందువల్ల ఎఐసిసియే నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు. జాబితాను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరుగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications