మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు

స్రవంతి అనే మహిళకు సురేష్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి కూడా ఆమెను భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. తాజాగా బంగారు నగలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో మంగళవారం వాగ్వివాదం చెలరేగింది. ఈ సమయంలో భర్త, అత్త ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.












Click it and Unblock the Notifications